రఘురామకృష్ణంరాజు దెబ్బకు శివ అడ్రస్ గల్లంతయినట్లేనా? | Loguttu

టీడీపీ కంచుకోటలో ఆ మాజీ ఎమ్మెల్యే అధ్యాయం ముగిసినట్లేనా? ఎన్నికల్లో ట్రిపులార్‌తో తలపడ్డ ఆయన అడ్రస్ గల్లంతయిందా? గెలిచినా, ఓడినా ప్రజల్లోనే…

అనిల్‌ అంబానీపై ED మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే అటాచ్‌ చేసిన ED ED మరిన్ని ఆస్తులను అటాచ్‌ చేసినట్లు సమాచారంతాజాగా జత చేసిన…

HYD: E-కార్‌ రేస్‌ కేసులో మాజీ మంత్రి KTRకు బిగ్‌షాక్‌

KTRపై E-కార్‌ రేస్‌ కేసులో విచారణకు గవర్నర్‌ అనుమతిKTRపై విచారణకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల లేఖ రాసిన సర్కార్‌KTRను విచారణ…

ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ఇవాళ(20/11/2025) ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సైబర్‌ క్రైమ్‌చంచల్‌గూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవిపైరసీ రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్న రవివివిధ…

సినీ నటుడు లోబోకు జైలు శిక్ష

సినీ నటుడు, బిగ్‌బాస్ -5 సభ్యుడు లోబో కు ఏడాది జైలు శిక్ష పడింది. లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ…

ప్రిక్వార్టర్స్ లో సింధు విజయం

పారిస్: ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో భారత స్టార్ షట్లర్ పి.వి. సింధు అదరగొడుతోంది. గత కొన్ని టోర్నీల్లో ఇబ్బందిపడిన సింధు ప్రతిష్ఠాత్మక…

విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధం

విశాఖలోని శాంతిపురం వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. షార్ట్‌సర్య్కూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు…

తెలంగాణ: ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు…

వర్షాకాలం దోమలతో జాగ్రత్త

వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ దోమలు విజృంభిస్తాయి. ఈ సీజన్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరల్ ఫీవర్ బారిన పడక తప్పదు.…

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్ పై అమెరికా విధించిన సుంకాలు అమల్లోకి రావడం…