ఐబొమ్మ రవి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ఇవాళ(20/11/2025) ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సైబర్‌ క్రైమ్‌
చంచల్‌గూడ జైలులో ఉన్న ఐబొమ్మ రవి
పైరసీ రాకెట్‌లో కీలక సూత్రధారిగా ఉన్న రవి
వివిధ భాషల్లో 21 వేల సినిమాలను పైరసీ చేసిన నిందితుడు రవి

రవి సెల్‌ఫోన్‌లో ఫుడ్‌ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.
అమెరికా, నెదర్లాండ్‌, స్విట్జర్లాండ్‌ నుంచి పైరసీ జరుగుతున్నట్టు పోలీసుల గుర్తింపు
గతంలో సర్వర్లు, డొమైన్ల నిర్వాహకుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు
ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లకు నోడల్‌ అధికారిగా ఉన్న రవి
నోడల్‌ అధికారిగా గతంలో పోలీసులతో మాట్లాడిన రవి