
రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసిన ED
ED మరిన్ని ఆస్తులను అటాచ్ చేసినట్లు సమాచారం
తాజాగా జత చేసిన ఆస్తుల విలువ రూ.1,400 కోట్లకుపైగా ఉండొచ్చని అంచనా
మనీలాండరింగ్ కేసులో ఇప్పటికే విచారణకు గైర్హాజరైన అనిల్ అంబానీ
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని అభ్యర్థించగా.. నిరాకరించిన ED
అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల..బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టారనే ఆరోణలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ
కేంద్ర దర్యాప్తు సంస్థ FIR ఆధారంగా ED మనీలాండరింగ్ కేసు నమోదు
రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు..
రూ.17 వేల కోట్లకు పైగా నిధులు అక్రమంగా తరలించారన్న ఆరోపణలు
దీంతో ఈ ఏడాది రిలయన్స్ గ్రూప్‌లోని 50 కంపెనీలకు చెందిన..
35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపై సోదాలు జరిపిన ED