HYD: E-కార్‌ రేస్‌ కేసులో మాజీ మంత్రి KTRకు బిగ్‌షాక్‌

KTRపై E-కార్‌ రేస్‌ కేసులో విచారణకు గవర్నర్‌ అనుమతి
KTRపై విచారణకు గవర్నర్‌ అనుమతి కోరుతూ ఇటీవల లేఖ రాసిన సర్కార్‌
KTRను విచారణ అనంతరం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం
కేసులో A1గా KTR, A2గా IAS అరవింద్‌కుమార్‌
ఇప్పటికే నాలుగుసార్లు ACB విచారణకు హాజరైన KTR
ఇప్పటికే అరవింద్‌కుమార్‌పై DOPTకి ప్రభుత్వం లేఖ
కేంద్రం అనుమతి ఇస్తే అరవింద్‌కుమార్‌పై అభియోగాలు నమోదు
2024లో ఫార్ములా E-కార్‌ రేస్‌ కేసులో FIR నమోదు
రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు
ఫార్ములా E-కార్‌ రేస్‌ కేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్లుగా ACB నివేదిక